TSPSC- Departmental Tests
ఏ డిపార్ట్మెంట్ టెస్ట్ ఎవరికి??
🌺GOT టెస్ట్(88&97)
➤ SGT/LPT/PETలకి 24 ఇయర్స్ స్కేల్ కోసం.
➤ SA లకి 12 ఇయర్స్ స్కేల్ కోసం
➤ HM / Principal పదోన్నతి కోసం
Paper-I (88)- Required Books
◆Text Book for Gazetted Officers
◆A.P.Educational Rules
Paper-II (97)- Required Books
★S.S.C scheme
🌺 EOT (141) టెస్ట్
➤ SGT/LPT/PET లకి 24 ఇయర్స్ స్కేల్ కోసం.
➤ SA లకి 12 ఇయర్స్ స్కేల్ కోసం.
Required Books
0 వ్యాఖ్యలు:
Post a Comment