Friday, April 15, 2022

PREFIX- SUFFIX

 🍁 SUFFIX - PREFIX పై వివరణ:



💥15రోజులు మించిన సెలవు కాలాన్ని వెకేషన్ అంటారు.వేసవి సెలవుల విషయంలో పాఠశాల చివరి పనిదినం నాడు కాని లేదా రీఓపెన్ రోజు ఏదో ఒకరోజు హాజరైతే సరిపోతుంది.

(Rc No10324/E4-2/69,Dt :7-11-1969)


🔵Regarding Summer Vacation as per Rule 22A of A.P.Leave Rules vacation may be availed in combination or in continuation of any other kind of Leave.


🔴 That means one should apply EL/HPL/EOL either on closing day or reopening day. vacation will be treated as vacation only.


🔴 పాఠశాల చివరి పనిదినం నాడు కాని లేక రీఓపెన్ డే నాడు హాజరు కాని పక్షంలో EL/HPL/EOL పెట్టుకున్న సందర్భంలో కూడా వెకేషన్ వెకేషన్ గానే పరిగణించిబడుతుంది.



0 వ్యాఖ్యలు:

Post a Comment

Latest Updates

Search This Blog

PRC-2020

Softwares

MODEL PROCEEDINGS/ PROFORMAS



Medical Reimbursement



ROSTER



DA

Promotions


transfers


gurukulam


Top