1. Fixation అందరికీ ఒకేలా వుంటుందా?
👉జవాబు:01.07.2018 ముందు నియామకం అయిన వారికి 2018 జులై నాటి వేతనాలతో DA, FIRMENT కలిపి కొత్త వేతనాలు Fixation చేస్తారు.
01.07.2018 తరువాత నియామకం అయిన వారికి పోస్టు కు నిర్ణయించిన కొత్త స్కేల్ లో మినిమం ఇస్తారు.
01.07.2018 తరువాత వేతనాలలో పొందిన మార్పులు ఇంక్రిమెంట్లు, AAS, ప్రమోషన్ అన్ని లెక్క చేయాల్సి ఉంటుంది.
2. 01.07.2018 తరువాత నియామకం అయిన వారు కూడా లోకల్ ఫండ్ ఆడిట్ చేయాల్సిదేనా?
👉 జవాబు: అందరూ వారి fixation, arrears ను ద్రువీకరణ చేయాల్సిందే.. SR లో కూడా లోకల్ ఫండ్ ఆడిట్ వారి చేత సంతకం చేయించాలి.
3.ప్రిన్సిపల్ fixation ఎలా?ఎవరు చేయాలి?
👉జవాబు: 01.07.2018 ముందు employees అయితే ఆప్షన్ form /కొత్త వారు అయితే application హెడ్ ఆఫీసులో ఇవ్వాలి. మీ fixation హెడ్ ఆఫీసు వారు చేసి మీ SR తో పాటు మన కాలేజ్/ స్కూల్ కే వస్తుంది. తరువాత లోకల్ ఫండ్ ఆడిట్ ఆఫీసులో మనమే ఆడిట్ చేయించాలి. దీనికి ఒక నెల వరకు పట్టవచ్చు.
హెడ్ ఆఫీసుకు పంపే అప్లికేషన్తో పాటు వీలైతే మీ fixation చేసి ఒక కాపీ పంపండి.(రిఫరెన్స్ కోసం)
4 . ఏన్ని సెట్స్ కావాలి?
👉 4sets.
5. ఏమి formats పంపాలి?
*01.01.07.2018 కి తరువాత అయితే:*👇🏻
1.Appendix-2
2.PROCEEDING
3. Table(calculation)
4.application of the individual.
5. ఒరిజినల్ SR
*01.01.07.2018 కి ముందు అయితే:*👇🏻
1. Option form.
2. Appendix-1
3.Appendix-2
4.PROCEEDING
5. Table(calculation)
6.application of the individual.
7. ఒరిజినల్ SR.
*-TEA(GKLM)*✍🏻
0 వ్యాఖ్యలు:
Post a Comment