*ఆదాయపు పన్ను- కొత్త బడ్జెట్ లో నిరాశ- మెజారిటీ ఉద్యోగులకు మొండిచేయి - ఒక విశ్లేషణ*
(-కేశవ రెడ్డి చెరకు, DL in English, TTWRDC మరిపెడ)
👉 ఈ బడ్జెట్ లో ప్రతిపాదించిన స్లాబ్ లు వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి అమలు లోకి వస్తాయి.
👉పాత టాక్స్ గణన విధానం లో స్లాబ్ లలో ఏమి మార్పు లేదు. అదనంగా ఏ rebate/ వెసులుబాటు ప్రకటించలేదు.
👉కొత్త విధానం లో ఆదాయం (లక్షల్లో)
0-3 అయితే no tax
3-6 అయితే 5%
6-9 అయితే 10%
9-12 అయితే 15%
12-15 అయితే 20%
15 పైన అయితే 30%
👉 ప్రధానంగా 7లక్షల gross వరకు ఎలాంటి టాక్స్ లేదు అనే ప్రకటన చిరు ఉద్యోగులకు కొంత వూరట అయినప్పటికీ, *ఇది కొత్త టాక్స్ స్లాబ్ లో మాత్రమే REBATE రూపంలో వస్తుంది.* పాత స్లాబ్ లో అయితే 5లక్షలే గరిష్ట పరిధి.
👉ఇలా ప్రభుత్వం క్రమంగా అందరినీ టాక్స్ పరిధి లోకి తెచ్చేలా, పాత స్లాబ్ విధానం లో ఏమి మార్పులు చేయకుండా, సేవింగ్స్ పెంచకుండా... కొత్త స్లాబ్ ను డిఫాల్ట్ టాక్స్ విధానంగా పేర్కొని, టాక్స్ శాతాన్ని కూడా మార్చకుండా స్లాబ్ లు మాత్రమే సవరించింది.
👉టాక్స్ గణన లో పాత విధానం లో వర్తించే savings- 80c, HRA, home loan- 24E, medical insurance -80D, education loan- 80E మొదలైనవి, కొత్త విధానం లో వుండవు.
కానీ 15.5 లక్షలు దాటిన వారికి మాత్రమే, SD కింద 52500/- మినహాయింపు ఇచ్చారు.. ఇది పెద్ద వేతనం కల అతి కొద్ది మంది ఉద్యోగులకు మాత్రమే అతి చిన్న వూరట.
👉అయితే ఉద్యోగులు కొత్త పాత విధానం లో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు.
👉 పాత విధానం సేవింగ్స్, హోం లోన్, HRA మినహాయింపు వున్న వారికి లాభం.
👉కొత్త స్లాబ్ లో మొత్తం gross జీతం పైన టాక్స్ చెల్లించాల్సిందే. అందువల్ల ఇది ఎక్కువ వేతనం గల అతి కొద్ది మందికి మాత్రమే లాభం.అది కూడా సేవింగ్స్, హోం లోన్ లేనివారికి మాత్రమే.
👉పాత విధానాన్ని క్రమంగా కనుమరుగు చేసేలా ఏ విధమైన తగ్గింపులు లేకుండా ఈ ప్రకటన వుంది, దానివల్ల మెజారిటీ ఉద్యోగులకు ఇది మొండిచేయి మాత్రమే.
👉 ఉద్యోగులు సేవింగ్స్, హోం లోన్ చేసిన, చేయకపోయినా టాక్స్ లో పెద్ద తేడా ఏమీ రాదు అనే ఆలోచనకు వచ్చే విధంగా, కొత్త టాక్స్ గణన విధానం లో స్లాబ్లు లు సవరించారు. 7లక్షల GROSS వరకు టాక్స్ లేదు. (పాత స్లాబ్ లో మార్పులు చేయలేదు) సేవింగ్స్ లెక్కలోకి తీసుకోకుండా వుండే ఈ కొత్త టాక్స్ గణన స్లాబ్స్ ను పూర్తిగా అమలు చేసే ప్రమాదం కూడా భవిష్యత్తు లో ఉండబోతోంది.
👉LIC లాంటి సంస్థల్లో పాలసీలు, బ్యాంక్ డిపాజిట్లు దేశాభివృద్ధి కి అత్యవసరం. అందరూ ఊహించినట్టు సేవింగ్స్ 2లక్ష లకు పెంచకపోగా, సేవింగ్స్ వర్తించని కొత్త పన్ను గణన విధానం అమలు చేయాలని చూస్తున్న ఈ బడ్జెట్ ప్రకటన మన దేశ ఆర్థిక వ్యవస్థకి భవిష్యత్తు లో ప్రమాదకరం.
👉అయితే అతి తక్కువ సంఖ్యలో ఉన్న పెద్ద ఉద్యోగులకు టాక్స్ స్లాబ్ లలో భారీ తగ్గింపు వల్ల లాభం చేకూరుతుంది. అదికూడా కొత్త టాక్స్ గణన స్లాబ్ లొనే.
👉 మొత్తంగా అతి తక్కువ సంఖ్యలో చిరు మరియు పెద్ద ఉద్యోగులకు కొంత వూరట కల్గించి, మెజారిటీ ఉద్యోగులకు నిరాశనే మిగిలింది.
*ఈ బడ్జెట్ లో ప్రకటించిన ఆదాయపన్ను మనకు లాభమా? నష్టమా?* ఉదాహరణలతో చూద్దాము.
*పెరిగిన జీతాలతో దాదాపు ఉద్యోగులు అంతా 10 లక్షల, 15 లక్షల, 20 లక్షల ఆదాయపు రేంజ్ లలో ఉన్నారు.*
Ex.1. 10 లక్షల ఆదాయం
పాత పద్ధతి
ఆదాయం 10,00,000
ఇంటి అద్దె 1,40,000
Savings. 1,50,000
Standard ded. 50,000
Int housing loan. 2,00,000
Total deductions. 5,40,000
Taxable income. 4,60_000
Tax to be pay. NIL
*కొత్త పద్ధతి*
*ఆదాయం* 10,00,000
Up to 3,00,000. Nil
3 to 6 lacks @5%. 15,000
6 to 9 lacks @10%. 30,000
9 to 10 lacks @15%. 15,000
*Total tax to be pay. 60,000*
Ex.2. ఆదాయం 15 లక్షలు
*పాత పద్ధతి*
*ఆదాయం* 15,00,000
ఇంటి అద్దె 1,80,000
Savings. 1,50,000
Standard ded. 50,000
Int housing loan. 2,00,000
Total deductions. 5,80,000
Taxable income. 9,20,000
Tax to be pay.
Up to 3 lacks. Nil
3 to 5 lacks. @5%. 10,000
5 to 9.2 lacks @10% 42,000
Total tax. 52,000
*కొత్త పద్ధతి*
*ఆదాయం* 15,00,000
Up to 3,00,000. Nil
3 to 6 lacks @5%. 15,000
6 to 9 lacks @10%. 30,000
9 to 12 lacks @15%. 45,000
12 to 15 lacks @20%. 60,000
*Total tax to be pay. 1,50,000*
Ex.3. 20 లక్షల ఆదాయం
పాత పద్ధతి
ఆదాయం 20,00,000
ఇంటి అద్దె 2,00,000
Savings. 1,50,000
Standard ded. 50,000
Int housing loan. 2,00,000
Total deductions. 6,00,000
Taxable income. 14,00,000
Tax to be pay.
Up to 3 lacks. Nil
3 to 5 lacks @5%. 10,000
5 to 10 lacks @20% 1,00,000
10 to14 lacks@30% 1,20,000
*Total tax. 2,30,000*
*కొత్త పద్ధతి*
*ఆదాయం* 20,00,000
Up to 3,00,000. Nil
3 to 6 lacks @5%. 15,000
6 to 9 lacks @10%. 30,000
9 to 12 lacks @15%. 45,000
12 to 15 lacks @20% 60,000
15 to20lacks @30% 1,50,000
*Total tax to be pay. 3,00,000*
*ఇక కొత్త పద్దతి అత్యంత లాభకరం, భారీ ఊరట అని ఊదరగొట్టడం కేవలం మనల్ని వెర్రివాళ్లను చేయడం తప్ప మరేమి కాదు. తలకాయలో మెదడు ఉన్నవాడు ఎవడు కొత్త పద్ధతి ని ఎంచుకోడు. ఈ బడ్జెట్ వల్ల లాభము ఎవరికయ్యా అంటే కేవలం 7 లక్షల ఆదాయం లోపల ఉన్నవారికి అదీ కొత్త పద్దతి లోని వారికి మాత్రమే కొంతమేరకు లాభం. 7 లక్షల ఆదాయం పాత పద్ధతి లోని వారికి ఇంతకు ముందు ఏ టాక్స్ పడలేదు. 7 లక్షలు కాదు 10 లక్షల ఆదాయం ఉన్నవారికి కూడా పాత పద్ధతి లో టాక్స్ పడలేదు.
-ధన్యవాదాలు🙏
PERSONAL INCOME TAX - IN BUDGET
Personal Income Tax
145. Now, I come to what everyone is waiting for -- personal income tax. I have five major announcements to make in this regard. These primarily benefit our hard-working middle class.
146. The first one concerns rebate. Currently, those with income up to` 5 lakh do not pay any income tax in both old and new tax regimes. I propose to increase the rebate limit to ` 7 lakh in the new tax regime. Thus, persons in the new tax regime, with income up to ` 7 lakh will not have to pay any tax.
147. The second proposal relates to middle-class individuals.
I had introduced, in the year 2020, the new personal income tax regime with six income slabs starting from ` 2.5 lakh. I propose to change the tax structure in this regime by reducing the number of slabs to five and increasing the tax exemption limit to ` 3 lakh. The new tax rates are:
` 0-3 lakh Nil
` 3-6 lakh 5 per cent
` 6-9 lakh 10 per cent
` 9-12 lakh 15 per cent
` 12-15 lakh 20 per cent
Above ` 15 lakh 30 per cent
148. This will provide major relief to all tax payers in the new regime. An individual with an annual income of ` 9 lakh will be required to pay only` 45,000/-. This is only 5 per cent of his or her income. It is a reduction of 25 per cent on what he or she is required to pay now, ie, ` 60,000/-. Similarly,
an individual with an income of ` 15 lakh would be required to pay only` 1.5 lakh or 10 per cent of his or her income, a reduction of 20 per cent from the existing liability of ` 1,87,500/.
149. My third proposal is for the salaried class and the pensioners including family pensioners, for whom I propose to extend the benefit of standard deduction to the new tax regime. Each salaried person with an income of ` 15.5 lakh or more will thus stand to benefit by ` 52,500.
150. My fourth announcement in personal income tax is regarding the highest tax rate which in our country is 42.74 per cent. This is among the highest in the world. I propose to reduce the highest surcharge rate from 37per cent to 25 per cent in the new tax regime. This would result in reduction of the maximum tax rate to 39 per cent.
151. Lastly, the limit of ` 3 lakh for tax exemption on leave encashment on retirement of non-government salaried employees was last fixed in the year 2002, when the highest basic pay in the government was ` 30,000/
0 వ్యాఖ్యలు:
Post a Comment