Monday, February 6, 2023

Income tax లో 10E form అంటే ఏంటి?

 *Income tax లో 10E form అంటే ఏంటి?*


👉ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, పాత arrears ఏమైనా వస్తె, వాటిని ఈ సంవత్సరం లో చూపకుండా గత సంవత్సరం లోనే చూపించి టాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. దీనికి మనం నింపే ఫామ్ 10ఈ.


👉ఉదాహరణకు గత సంవత్సరం రావాల్సిన DA, PRC arrears ను మనం ఈ సంవత్సరం తీసుకున్నాం.  


👉ఇందులో ఏదో ఒకటి లేదా రెండూ, లేదా వీటిలో కొంత మొత్తం 10ఈ లో చూపించి టాక్స్ benefit పొందొచ్చు.


👉 దీని కోసం, 10Eలో arrears వివరాలు, గత సంవత్సరం form 16 నుండి taxable income వివరాలు software లో నింపితే, మీకు ఎంత బెనిఫిట్ వస్తుంది అని ఆటోమేటిక్ గా చూపిస్తుంది.


👉30000/- DA, 70000/- PRC Arraers, గత సంవత్సరం taxable income 4,60,000 అనుకుంటే; మీరు ఒక ఒక 40000/- వరకు చూపించి 10E ద్వారా 8000/- టాక్స్ లాభం పొందొచ్చు.


👉taxable income అనగా గత సంవత్సరం gross నుండి సేవింగ్స్, మినహాయింపులు అన్నీ తీసివేయగా మిగిలిన income.


👉 ఎక్కువ బెనిఫిట్ రావాలంటే మన taxable income తక్కువ వుండాలి.


👉సాఫ్ట్వేర్ కోసం లింక్:

 https://keshav.ugenglish.in/2022/05/income-tax-software-for-fy-2022.html?m=1



-

Keshava Reddy CHERAKU,

DL in English, 

TEA-org. secretary 


Thankyou🙏

0 వ్యాఖ్యలు:

Post a Comment

Latest Updates

Search This Blog

PRC-2020

Softwares

MODEL PROCEEDINGS/ PROFORMAS



Medical Reimbursement



ROSTER



DA

EXAMS- SYLLABUS- RESULTS



Top