Thursday, April 4, 2024

ELECTION TRAINING QUIZ QUESTIONS - PO/APO/OPO

PRESIDING OFFICER/ APO/OPO ELECTION TRAINING QUIZ QUESTIONS 


1. CU సీలింగ్ సమయం లో స్పెషల్ ట్యాగ్ ను ఎక్కడ అమర్చాలి
*
1/1
2. పోలింగ్ ముగింపు సమయానికి ఇంకా ఓటు వేయవలసినవారు మిగిలి ఉన్నచో
*
1/1
3. రెండవ పోలింగ్ అధికారి యొక్క విధులు కానివి 
*
1/1
4.టెండర్ బాలట్ ను ఇచ్చినప్పుడు నమోదు చేయవలసిన ఫారం  
*
1/1
5.ప్రిసైడింగ్ అధికారి నివేదిక (Declaration) నందు పార్ట్-1 క్రింది వానిలో దేనిని తెలుపుతుంది 
*
1/1
6. 17A రిజిస్టర్ నందు వాస్తవ పోలింగ్ కు ముందు ఎలాంటి ఓట్లు నమోదు కాలేదని సర్టిఫికేట్ ను ఎవరు నమోదు        చేయాలి             
*
1/1
7. వాస్తవ పోలింగ్ ప్రారంభానికి ముందు ప్రిసైడింగ్ అధికారి ఏ నిబంధన ప్రకారం ఓటింగ్ గోప్యత ను పాటించాలని       తప్పనిసరిగా తెలియచేయాలి 
*
1/1
8. వాస్తవ పోలింగ్ సమయంలో CU మరియు BU లలో సమస్య వచ్చిన
*
1/1
9. పోలింగ్ ముగిసిన వెంటనే తప్పనిసరిగా నిర్వహించవలసినవి
*
1/1
10. EDC లో ఓటు హక్కు వినియోగించుకొనే ఉద్యోగి యొక్క వివరాలు మార్కుడు కాపి నందు ఎక్కడ నమోదు చేయాలి
*
1/1
11. ఏ సెక్షన్ ప్రకారం ప్రిసైడింగ్ అధికారి టెస్ట్ ఓటును అనుమతించవచ్చు  
*
1/1
12. ఓటింగ్ ముగిసిన తదుపరి క్లోజ్ బటన్ నొక్కి PO ఎందులో నమోదు చేయాలి 
*
1/1
13. RO గారిచే ఇవ్వబడిన ASD లిస్టు లోని ఓటర్ ఓటును వినియోగించుకోవడానికి వచ్చినప్పుడు
*
1/1
14. CU యొక్క నిర్వహణ బాధ్యత
*
1/1
15. మాక్ పోల్ సమయానికి ఏజెంట్లు ఎవరు హాజరు కాకపోతే 
*
1/1
16. మాక్ పోల్ కు ప్రారంభం కు ముందు VVPAT నాబ్ ను ఏ మోడ్ లో ఉంచాలి
*
1/1
17. ఆవశ్యకం అని భావించిన   ప్రిసైడింగ్ అధికారి ఏ నిబంధన ప్రకారం పోలింగ్ కంపార్ట్మెంట్ లోకి వెళ్ళవచ్చు
*
1/1
18. A మరియు B కేటగిరీ EVM లను వాడినప్పుడు PO వాటిని ఎవరికీ సమర్పించాలి 
*
1/1
19. మార్కుడు కాపీలో నమోదుచేసుకుంటూ ఓటర్ ను ID ద్వారా గుర్తించే అధికారి
*
1/1
20. 17A రిజిస్టర్ లో సంతకం చేసిన ఓటర్ ఓటు వినియోగించుకోవడానికి నిరాకరించిన ఎడల 17C నందు ఎక్కడ  నమోదు చేయాలి
*
1/1

1.80 సంవత్సరాలు నండినవారు ,PwD ఓటరు,COVID-19 తో చికిత్స పొందుతున్న వారు ఈ దిగువ ఫారం ద్వారా పోస్టల్  బ్యాలెట్ కొరకు RO కు దరఖాస్తు  చేసుకోవాలి.*
2.BU యొక్క కేబుల్ ను  దీనతో అనుసందానం  చేయాలి
*
3.మార్కుడు కాపిపై ఈ క్రింది క్రింది వారి నిజ  ఇంక్ సంతకం ఉండాలి
*
4.ఈ క్రింది  వానిలో దేనిని మాక్ పోల్ కు ముందు Test చేయకూడదు.
*
5.పోలింగ్ ఏజింట్ నియామకింలో ఈ క్రింది వారి సింతకాలను PO సరిపోల్చుకొని పాస్ లు ఇవ్వాలి 
*
6.మీరు  ఎన్నికలు పూర్తి  అయిన తరువుత CU లోని మొత్తం  వొట్లు చూసిన తరువాత యే బటన్ ను తప్పనిసరిగా నొక్కాలి 
*
7. ఓటర్ వివరాల్చ 17A రాసిన తరువత ఓట్ల వేరకు తిరస్కరించినపుడు 17C లో యే SECTION దగ్గర అదనీ వివరాలు రాయాలి 
*
8.VVPAT పారదర్శక కిటికీ  నుిండి ఓట్ల వేసిన స్లిప్ ఎంతసేపు కనిపిస్తుంది
*
9.రెండవ పోలింగ్ అధికారి ఓటర్ తమ వద్దకు వచ్చిన తర్వాత మొదటి ఏమి చేయాలి
*
10. ఒక పోలిెంగ్ కేంద్రం  లో 4 BU లు వాడినప్పుడు THUMBWHEEL ఎెంత ఉన్న  దానిని VVPAT లో అమర్చిలి
*
11.PO మాక్ పోల్ కు ముెందు ఎన్నికల గోప్యత పాటిెంచాలని ఏజెంట్ల మరియు పోలింగ్ సిబ్బందికి  RPA-1951 లోని యే విభాగం ప్రకారం  తెలియ చేస్తాడు
*
12.ఒకటే BU వాడినప్పుడు ఓటిెంగ్ కంపార్ట్మెంట్  కోలతలు
*
13.టెండర్ ఓటరు వేయెంచవలసి వచ్చినప్పుడు PO దానిని ఈ క్రింది  దానిలో నమొదు చేయాలి
*
14.Actual పోల్ సమయంలో CU లేక BU లలో సమస్య   వచ్చినప్పుడు ఈ క్రింది  వానిలో దేనిని మార్చాలి
*
15. ఎన్నికలు  ముగిసిన తర్చాత  CU లో   నమోదైన ఓట్లను  17 A లో నమోదైన  ఓట్లను   మరియు 17 బి లో నమోదైన  ఓట్లను   దేనిలో తప్పక నమోదు చేయాలి
*
16.కంట్రోల్ యూనిట్ కి ఉన్న  కేబుల్ ను  దీనితో కలపాలి
*
17.PO బ్యాలెట్  యూనిట్ తీసుకుని తర్చాత BU మీద ఉన్న బ్యాలెట్  పేపర్ దీనితో సరిచూసుకోవాలి----------
*
18.పోలిెంగ్ ఏజెంట్ / రిలీవిెంగ్ ఏజెంట్ రాకపోకల వివరములు  PO------- లో నమోదు చేయాలి.
*
19. PO మాక్ పోల్ నిర్వహించకపోతే  అట్టి ఎన్నిక  ------- అయ్యే అవకశం ఉెంది.
*
20. ఛాలెెంజ్ ఓట్ల వచ్చినప్పుడు ఏజెంట్ నుండి  ------- రూపాయాలు తీసుకోని రశీదు ఇవాాలి.
*

0 వ్యాఖ్యలు:

Post a Comment

Latest Updates

Search This Blog

PRC-2020

Softwares

MODEL PROCEEDINGS/ PROFORMAS



Medical Reimbursement



ROSTER



DA

Promotions


transfers


gurukulam


Top