*🏵️ Postal ballot గురించి పూర్తి సమాచారం*
13A(Form - A) (డిక్లరేషన్)
13B(Form - B) (చిన్న కవర్)
13C (Form -C) (పెద్ద కవర్)
Ballot paper
13D అంటే సూచనలు.( మన కోసం)
పై నాలుగు confuse గా వుంటే, simple trick గుర్తు పెట్టుకోండి.
*🔷13A(Form -A)*
ఇది పేపర్ రూపం లో వుంటుంది.దీని మీద మన డీటెయిల్స్ అండ్ Gazetted officer signature చేయించాలి.
NOTE:*గెజిటెడ్ ఆఫీసర్స్ అక్కడే ఉంటారు*
*🔷13B (Form - B)*
అంటే ఇది ఎన్వలప్ కవర్, Envelop cover కి Form - B అని పేరు అంతే, *ఇది చిన్న కవర్.*
*దీని మీద Ballot Paper సీరియల్ రాయాలి,* (వాళ్ళే రాసి ఇస్తారు,) Ballot పేపర్ మీద మనం అనుకున్న టిక్ మార్క్ పెట్టీ చిన్న కవర్లో (Form -B)పెట్టీ సీల్ చేయాలి.
*🔷13C (Form - C)*
*ఇది పెద్ద కవర్* అన్నమాట, దీనికి ఫామ్-C అని పేరు అంతే కానీ, ఇది కవర్ మాత్రమే.
*దీనిమీద మాత్రం మీ సిగ్నేచర్ మరియు అసెంబ్లీ/ పార్లమెంట్ ఎది ఐతే అది రాయాలి.*
✅లాస్ట్ చివరి ఘట్టం👇 ఫస్ట్ ఇచ్చిన డిక్లరేషన్ ఫామ్(A), మరియు ballot పెట్టీ సీల్ చేసిన చిన్నకవర్(B),
రెండింటినీ పెద్ద కవర్(Form -C) లో పెట్టీ సీల్ చేసి box లో వేయాలి.అంతే సింపుల్.
ఎవరు కంగారు పడవద్దు,తెలియకపోతే అక్కడ మన facilitation centre PO /APO లు .మిమ్మల్ని గైడ్ చేస్తారు.
0 వ్యాఖ్యలు:
Post a Comment